Andhra Pradesh: సీఎం జగన్ వద్దకు నెల్లూరు పంచాయితీ
Andhra Pradesh: క్యాంప్ ఆఫీస్ నుంచి కొత్త, పాత మంత్రులకు ఫోన్ కాల్
Andhra Pradesh: సీఎం జగన్ వద్దకు నెల్లూరు పంచాయితీ
Andhra Pradesh: నెల్లూరు పంచాయితీ సీఎం జగన్ వద్దకు చేరుకుంది. క్యాంప్ ఆఫీస్ నుంచి కొత్త, పాత మంత్రులకు ఫోన్ కాల్ వెళ్లింది. దీంతో.. మధ్యాహ్నం 3 గంటలకు క్యాంప్ ఆఫీస్‌లో సీఎం జగన్‌తో మంత్రి కాకాణి, మాజీమంత్రి అనిల్ భేటీ కానున్నారు. నెల్లూరులో ఫ్లెక్సీల చించివేత, నేతల మధ్య మాటల తూటాలపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం పిలుపుతో మంత్రి, మాజీమంత్రుల కేడర్‌లో టెన్షన్ నెలకొంది.