Andhra Pradesh: ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం
Andhra Pradesh: హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన డివిజన్ బెంచ్
ఆంధ్రప్రదేశ్ (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేయొద్దన్న సింగిల్‌బెంచ్ తీర్పునిచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన 128 పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.