వివాహంలో సన్నికల్లు తొక్కించడానికి కారణం ఇదేనా...?

Why Bride Steps on Grinding Stone at Marriage...?
x

వివాహంలో సన్నికల్లు తొక్కించడానికి కారణం ఇదేనా...?

Highlights

వివాహంలో సన్నికల్లు తొక్కించడానికి కారణం ఇదేనా...?

Jonnalagadda Jyothi: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే వివాహంలో అనేక క్రతువులు ఉంటాయి. ప్రతి క్రతువుని కూడా ఎంతో శ్రద్ధతో ఆచరింపచేస్తారు బ్రహ్మగార్లు. జంట యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకోబోతున్న వధూవరులు కూడా ఎంతో జాగ్రత్తగా క్రతువుల్ని నిర్వహిస్తారు. అందులో ఒక భాగమే వివాహంలో వధువు చేత సన్నికల్లు తొక్కించడం.

సన్నికల్లు తొక్కించడం యొక్క ప్రధాన ఉద్దేశ్యం నూతన వధువు గృహప్రవేశం అయిన తరువాత ఇంటివారితో కొట్లాటలకి పోయి ఒక గడపని నాలుగు గడపలు చెయ్యద్దని ప్రమాణం చేయిస్తారు. కానీ ఇప్పటి అమ్మాయిలు కాదండోయ్. అమ్మాయిల తల్లులే మాకు న్యూక్లియర్ ఫామిలీ కావలి అనేస్తున్నారు. అంటే ఇంట్లో అత్తమామలు ఉండకూడదు. తన కూతురు విడి కాపురం పెట్టెయ్యాలి. వీలుంటే తన అత్తమామల్ని Old Age Home లో పడెయ్యాలి. ఇక సన్నికల్లు తొక్కడమెందుకు...? బ్రహ్మగారికి అక్కడే ఒద్దు అని చెప్పేస్తే సరిపోయేదిగా...! ఇదండీ...ఇప్పటి పెళ్లిళ్లు. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఎం చెబుతారో వారి మాటల్లోనే విందాం.


Show Full Article
Print Article
Next Story
More Stories