Jyothi Matrimony: మీ ఓటెవరికి? ఆస్తికా? కాపురానికా?

Whom do you Vote for...? Property OR Family..?
x

Jyothi Matrimony: మీ ఓటెవరికి? ఆస్తికా? కాపురానికా? 

Highlights

Jyothi Matrimony: మీ ఓటెవరికి? ఆస్తికా? కాపురానికా?

Jyothi Matrimony: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే స్త్రీని పుష్పంతో పోలుస్తారు. అలాంటిది ఈరోజుల్లో కొంతమంది స్త్రీలని పుష్పంతో పోల్చడం సిగ్గుచేటు. ఓర్పు మరియు చిరునవ్వు స్త్రీకి ఆభరణాలు అని మన పెద్దలే కాదు పురాణాలు కూడా ఘోషిస్తున్నాయి. మరి కాల మహిమ ఏమో లేదా కలియుగ ప్రభావమో స్త్రీలలో ఉన్న అతి సున్నితమైన ఈ లక్షణాలు లోపిస్తున్నాయి. ఉదా: ఇంకొక అబ్బాయిని ప్రేమించానని చెప్పి పెళ్లిపీటలమీద నుంచి లేచిపోవడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, డబ్బుకోసం విదేశాలకి వెళ్లి ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని విడాకుల దాకా వెళ్లడం, సోషల్ మీడియా లో అబ్బాయికి మాటు వేసి డబ్బులు గుంచడం.

స్త్రీది అందం అంటారు. పురుషులది వ్యామోహం అంటారు. అలాంటి అందం స్త్రీ వస్త్రధారణలో లోపించింది. సంప్రదాయ దుస్తులు కనుమరుగవుతున్నాయి. కేవలం వల వెయ్యడానికేనా అన్నట్టుగా కొంతమంది స్త్రీలు తయారవుతున్నారు. కాపురం సజావుగా సాగి పిల్లలు పుట్టిన తరువాత వారి ఆలనా పాలనా చూసుకుంటూ వాళ్ళు వృద్ధిలోకి వచ్చి జీవితం కడతేరేవరకు మోక్షం కోసం పాకులాడాలి కానీ ఇదేమి చోద్యమండి? కాపురాలు తమంతతాము కూల్చుకోవడం అవసరం అంటారా..? ఈరోజుల్లో మగవాళ్లే మెరుగ్గా ఉన్నారేమో అనిపిస్తుంది..ఇది నిజం. మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం.


Show Full Article
Print Article
Next Story
More Stories