Jonnalagadda Jyothi: క్షణికమైన సుఖమా...? మాతృత్వమా...?

Transient Pleasure OR Motherhood...? | Jonnalagadda Jyothi
x

Jonnalagadda Jyothi: క్షణికమైన సుఖమా...? మాతృత్వమా...? 

Highlights

Jonnalagadda Jyothi: క్షణికమైన సుఖమా...? మాతృత్వమా...?

Jonnalagadda Jyothi: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే వివాహం అయిన దగ్గిర నుంచి మాతృత్వం కోసం స్త్రీలు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు నీళ్లోసుకుంటుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. బిడ్డ పుట్టిన దగ్గిర నుంచి ఆలనా పాలనా చూస్తూ తల్లి మురిసిపోతూ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా తన బిడ్డని పెంచుతూ ఉంటుంది. ఇటు తండ్రి కూడా ఒక బాధ్యత అనుకుని పక్కనే ఉండి బిడ్డని కాపాడుకుంటూ ఉంటాడు. అలాంటిది ఈ సమాజం ఎటు పోతోందో అర్ధమే కావట్లేదు.

బిడ్డ పుట్టిన తరువాత ఇటు స్త్రీ అటు పురుషుడు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, కట్టుకున్నది రోడెక్కటం, పిల్లల్ని చెత్తకుండీలో పారెయ్యడం ఈరోజుల్లో ఇదొక సాధారణ విషయం అయిపోయింది. కానీ ఒక్కటి మాత్రం సత్యం. ఎప్పుడైతే వివాహం అయిన తరువాత సఖ్యత లేకుండా భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారో అప్పుడే వాళ్ళ నూరేళ్ళ జీవితం ముగిసినట్టే. ఎందుకంటే వారు విడిపోయిన తరువాత వారికి తోడు ఉండరు, ఒకవేళ పొరపాటున మళ్ళి వివాహం అయినప్పటికీ వారిద్దరికీ మళ్ళి సఖ్యత కుదురుతుందో లేదో తెలియదు. ఇక వారి జీవితం అంతే. వారి ఖర్మ వారు అనుభవించాల్సిందే. అందుకే మాటని అగ్నిబీజంతో పోలుస్తారు. ఒక మాట అనేటప్పుడు ఆచితూచి బాణం ఒదిలినట్టు ఒదలాలి. లేకపోతే ఇలాంటి అవస్తలే ఏర్పడతాయి. తస్మాత్ జాగ్రత్త. మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం.


Show Full Article
Print Article
Next Story
More Stories