టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు పెళ్ళికి పనికిరారా...? ఇదే పెద్ద పొరపాటు...!

Are teachers lecturers professors not useful for marriage This is a big mistake | Jonnalagadda Jyothi
x

టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు పెళ్ళికి పనికిరారా...? ఇదే పెద్ద పొరపాటు...!

Highlights

Marriage: ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్లన్నీ కూడా అబ్బాయి జీతానికే విలువ...

Marriage: ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్లన్నీ కూడా అబ్బాయి జీతానికే విలువ. Software Engineers అయితే మరీ మంచిది. ఇక విదేశాల్లో పని చేసేవారైతే పట్టం కడతాం. ఇదీ ఇప్పటి మన పోకడ. సరిగ్గా ఉద్యోగం చేసుకుంటున్నాడా? లేదా? సంసారం సరిగ్గా చేస్తాడా? లేదా? అసలు మానవతా విలువలు తెలిసున్నవాడు అవునా? కాదా? ఇవేవి మనకి అక్కర్లేదు. ఎంతసేపు ఎంత జీతం తెచ్చుకుంటున్నాడు? ఎంత ఆస్తి ఉంది? తండ్రి ఎలాంటి position లో ఉన్నాడు అనే చూస్తున్నారు తప్పితే అసలు కాపురం సజావుగా చేస్తాడా? లేదా? అన్నది అనుమానమే...

ఈరోజుల్లో టీచర్లకు కానీ, లెక్చరర్లకు కానీ, ప్రొఫెసర్లకు కానీ విలువ లేదు. అసలు వాళ్ళు పెళ్ళికి పనికిరారేమో అని ఒక చులకన భావన. అసలు ఒక రహస్యం చెప్తే అందరు ఆశ్చర్యపోవచ్చు. ఇప్పుడు కాదులెండి...ఒచ్చే వీడియోస్ లో చెప్పుకుందాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే విందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories