Jonnalagadda Jyothi: వివాహంలో బ్రహ్మముడి పడకముందే రిసెప్షన్ జరుపుకోవచ్చా?

Jonnalagadda Jyothi Talks about Reception before Marriage is Right or Wrong | Live News
x

Jonnalagadda Jyothi: వివాహంలో బ్రహ్మముడి పడకముందే రిసెప్షన్ జరుపుకోవచ్చా?

Highlights

Jonnalagadda Jyothi: వివాహంలో అనేక క్రతువులు ఉంటాయి...

Jonnalagadda Jyothi: వివాహంలో అనేక క్రతువులు ఉంటాయి. మన వివాహవేదం ఎంత ఖచ్చితంగా చెప్పిందంటే క్రతువులు వేదంలో ఎలా చెప్పబడివున్నాయో అలాగే ఆచరించాలి. కానీ ఈమధ్య కాలంలో క్రతువులు చేయిస్తున్న బ్రహ్మగార్లు కూడా తెలియచెయ్యట్లేదు పైగా ఒకవేళ చెప్పడానికి ప్రయత్నిచినా వినే ఓపిక, సహనం పిల్లల్లోనూ లేదు, పెద్దవాళ్ళల్లోనూ లేదు. శాస్త్రం ఏ రకంగా చెప్పిందో ఆ రకంగా క్రతువులు ఆచరించడం వల్ల దంపతులు పొందే అభ్యున్నతి ఇంతా అంతా కాదు. కానీ మన ప్రారబ్ధం మరియు కలియుగ లక్షణం. రిసెప్షన్ పేరుతో బ్రహ్మముడి పడకముందే పక్కపక్కన కూర్చోపెట్టేస్తున్నాం. ఇలాంటి విషయాలు మరిన్ని వీడియోస్ లో తెలుసుకుందాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని 'Matrimony India' లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories