Marriage: నపుంసకత్వంతో వివాహం అవసరమా?

Is Marriage necessary for Impotent People | Jonnalagadda Jyothi
x

Marriage: నపుంసకత్వంతో వివాహం అవసరమా?

Highlights

Marriage: ఈరోజుల్లో చిన్నతనం నుంచి ఆరోగ్య సమస్యలు. ఎంతో విజ్ఞ్యానం సంపాదించుకున్నారు ఇప్పటి యువత...

Marriage: ఈరోజుల్లో చిన్నతనం నుంచి ఆరోగ్య సమస్యలు. ఎంతో విజ్ఞ్యానం సంపాదించుకున్నారు ఇప్పటి యువత. సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, తల్లితండ్రులు తమ పిల్లలయడల దిగివచ్చి వారిని తమ స్నేహితులులాగా భావించడంవల్ల కావచ్చు....కానీ ఒక్క విషయం మాత్రం తల్లితండ్రులు మర్చిపోతున్నారు. తమ పిల్లల విషయం తెలిసీ కూడా కొన్ని విషయాలు దాస్తున్నారు. కారణం యువతకే తెలియాలి. పెళ్ళికి పనికిరాను అని నిక్కచ్చిగా తెలిసినప్పుడు తల్లితండ్రులకి చెప్పెయ్యాలి. ఒకవేళ మొహమాటం అడ్డొస్తే పెళ్లి చేసుకోవడం మానెయ్యాలి. కానీ వీడెవడు ఒక అమాయక ఆడపిల్లని మోసం చెయ్యడానికి? మన సమాజం ఎటు పోతోంది?

ఇదివరకు నపుంసకత్వం అనేది ఎరగం. కారణం ఇంట్లో వండిన అన్నంమెతుకులు తినడంవల్ల. కానీ, ఇప్పుడో! బయట తిండి వంట పట్టింది బాగా. ఇలా ఎందుకు జరిగిందో తెలియదు. కానీ నాశనం చేసేసింది. మగపుంగవులకి ఏమాత్రం ఇంకిత జ్ఞ్యానం ఉన్నా ఇలాంటి విషయాలు ముందు చర్చించుకోవాలి లేదా పెళ్లి అయినా మానుకోవాలి. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే విందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories