Jonnalagadda Jyothi: పెళ్ళిలో స్నాతకం జరుగుతండగా అమ్మాయి పరార్....

If the Girl Escapes Before Marriage | Jonnalagadda Jyothi
x

పెళ్ళిలో స్నాతకం జరుగుతండగా అమ్మాయి పరార్....

Highlights

Jonnalagadda Jyothi:పెళ్ళిలో స్నాతకం జరుగుతండగా అమ్మాయి పరార్....

Jyothi Matrimony: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఇదెక్కడి చోద్యమండి బాబు ఇదివరకు అబ్బాయిని పెళ్లి చేసుకోవడమంటే గగనం. కుటుంబం ఎలాంటిదో? అబ్బాయి తిరుగుబోతు, తాగుబోతు అయితే అమ్మాయి కాపురం ఎలా? అబ్బాయి మనస్తత్వం ఎలాంటిదో? పెళ్లి చేసుకున్నాక కట్నం కోసం అమ్మాయిని వేధిస్తాడేమో? అత్తాగారు ఎలాంటిదో? మామగారు ఎలాంటివాడో? అమ్మాయి సుఖంగా అత్తారింట్లో ఉండగలుగుతుందా? లేదా? ఇవి ఇదివరలో అమ్మాయి తల్లితండ్రుల యొక్క ఆలోచనలు మరి ఇప్పుడో? సీన్ రివర్స్.

అసలు అమ్మాయిలు దొరకడమే కష్టం. అందరికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి. విదేశాలలో పని చెయ్యాలి. లేదా డాక్టర్లు కావలి. పదవ తరగతి చదువుకున్న అమ్మాయిలు కూడా ఇలానే కోరుకుంటున్నారు. అందుకేగా అబ్బాయిలకి పెళ్లీడు వచ్చి పెళ్లికాని ప్రసాదుల్లా ఉండిపోతున్నారు. పోనీ పెళ్లి కుదిందనే అనుకుందాం. పెళ్ళిపీటలమీద నుంచి అమ్మాయి పరార్. కారణం ఎవ్వరికి తెలియదు. ఎదో ఫోన్ కాల్. నాతో వచ్చెయ్. నిన్ను బాగా చూసుకుంటా. మనిద్దరం లేచిపోదాం. అంతే పెళ్లి అక్కడే ఢమాల్. ఇదండీ మన వివాహ వ్యవస్థ. ఇక ఈ వ్యవస్థని బాగుచెయ్యడం ఆ భగవంతుడి తరమేనేమో.


Show Full Article
Print Article
Next Story
More Stories