CC Cameras in Hyderabad: నిఘా రక్షణలో భాగ్యనగరం

CC Cameras in Hyderabad: నిఘా రక్షణలో భాగ్యనగరం
x
Highlights

CC Cameras in Hyderabad: నిఘా నేత్రాల కంట్రోల్ లో భాగ్యనగరం భద్రంగా ఉంది. దేశంలో ఎక్కడా లేని విదంగా 3 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ.

CC Cameras in Hyderabad: నిఘా నేత్రాల కంట్రోల్ లో భాగ్యనగరం భద్రంగా ఉంది. దేశంలో ఎక్కడా లేని విదంగా 3 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ప్రజా రక్షణకు ఈ సీసీ కేమెరాలే అయుదంలా పనిచేస్తున్నాయి. క్రైమ్ ను కంట్రోల్ చేయలన్నా.. క్రైమ్ చేసిన నిందితులను పట్టుకోవాలన్నా సీసీ కేమెరాలే ఆధారంగా మారాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories