ఇంకొన్ని ఘడియల్లో పెళ్లి...వరుడి ఆత్మహత్య..?

Grooms Suicide Just Minutes before Marriage...?
x

ఇంకొన్ని ఘడియల్లో పెళ్లి...వరుడి ఆత్మహత్య..? 

Highlights

ఇంకొన్ని ఘడియల్లో పెళ్లి...వరుడి ఆత్మహత్య..?

Jyothi Matrimony: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజుల్లో పిల్లల్లో మానసిక రుగ్మతలు ఏర్పడటానికి కారణం పిల్లల్ని తమ తల్లితండ్రులు అతి సున్నితంగా, గారాబంగా పెంచడమే. ఇది ముమ్మాటికీ నిజం. కష్టమంటే ఏంటో తెలియకుండా పిల్లల్ని పెంచుతున్నాం. ఇదివరకటి రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒకే వస్తువు కొని తెచ్చి వాళ్ళందరిని ఆడుకోమనేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరే అయ్యేసరికి చెరొకటి కొని ఆడుకొమ్మంటున్నాం. AC బస్సుల్లో స్కూల్ కి పంపుతున్నాము. అందరికి కార్లున్నాయి.

నడిచే సమయము లేదు, నడవాలన్న ఉత్సుకత కూడా లేదు. అన్ని సమకూరాకే పెళ్లి. పెళ్లి వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుని కష్టపడి నాలుగు రాళ్లు పోగేసి వస్తువులు కొనుక్కునే ఆలోచనే పోయింది ఇప్పటి యువతలో. మరి అంత సున్నితంగా పెరిగిన వాతావరణంలో ఏ చిన్ని కష్టమొచ్చినా తట్టుకునే శక్తి పిల్లలో ఎక్కడ ఏర్పడుతుంది..? ఇది నిజం కాదా...? ఎక్కడికి పోతోంది మన సమాజం...? ఇందుకే యువత ఇలాంటి విషయాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. పిల్లలకి చిన్నప్పటి నుంచి రామాయణం గురించి కధలుకధలుగా చెప్తూ ఉండాలి. పోతన భాగవతం నుంచి చిన్ని చిన్ని శ్లోకాలు చెప్తూ వాటి అర్ధం కూడా వివరిస్తూ ఉంటే పిల్లలు ఇలాంటి తప్పుదోవ పట్టకుండా ఉంటారు. మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం.


Show Full Article
Print Article
Next Story
More Stories