వివాహంవిషయంలో ఆదాయం తక్కువ చెప్తున్నారా..?అయితే జరిగేది ఇదే...!

Consider these pointswhile lying for Marriage...!
x

వివాహంవిషయంలో ఆదాయం తక్కువ చెప్తున్నారా..?అయితే జరిగేది ఇదే...! 

Highlights

వివాహంవిషయంలో ఆదాయం తక్కువ చెప్తున్నారా..?అయితే జరిగేది ఇదే...!

Jyothi Matrimony: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే వంద అబద్ధాలు ఆడైన ఒక పెళ్లి చెయ్యమన్నారు మన పెద్దలు. మేము గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసాము. ఎంతోమంది మాతో మొరపెట్టుకుంది కూడా ఇదే. అబద్ధం అతికినట్టుండాలి. పెళ్లి విషయంలో అబద్ధం ఆడినా అది తరువాత క్రమంగా మాసిపోయేటట్టుగా కూడా ఉండాలి. చాలా కొద్దిపాటి తేడాతో అబద్ధం చెప్పడంలో అస్సలు తప్పులేదు. ఎందుకంటే పెళ్లి కుదరాలంటే ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు ఆడవలసిందే.

ఇప్పటి పెద్దలు గుర్తుంచుకోవలసింది ఒక్కటే. జీతం విషయంలో కాని, అబ్బాయి పనికిరాడు అని తెలిసీ కూడా ఒప్పుకోవడం కాని, ఆస్తిపాస్తుల విషయంలో కాని, రోగం విషయంలో కాని ఎట్టిపరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు. ఉన్న విషయం ఉన్నట్టు చెప్పెయ్యాలి. ఒకవేళ కుదరకపోతే ఇంకొక సంబంధం వెతుక్కోవచ్చు. కానీ రేపు పెళ్లి అయిన తరువాత ఆ దంపతులు నరకం అనుభవిస్తారు. ఇది నిజం. ఒక్క దంపతులు కాదు వారి ఇరువైపు కుటుంబాలు కూడా దారుణంగా సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పటి పెద్దలు గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా నడుచుకోవాలి. ఈ మాటలు నేను నిండు హృదయంతో చెప్తున్నవి. తస్మాత్ జాగ్రత్త.


Show Full Article
Print Article
Next Story
More Stories