రెండవ పెళ్ళికి స్నాతకం చేస్తున్నారా?? అయితే ఖచ్చితంగా తప్పే!!

Are Second Marriages Being Successful? Read This Story
x

రెండవ పెళ్ళికి స్నాతకం చేస్తున్నారా?? అయితే ఖచ్చితంగా తప్పే!!

Highlights

Jyothi Matrimony: తల్లితండ్రులకు ఒక శుభవార్త. ఆ శుభవార్త ఈ వీడియో చివరన తెలుసుకుందాం.

Jyothi Matrimony: తల్లితండ్రులకు ఒక శుభవార్త. ఆ శుభవార్త ఈ వీడియో చివరన తెలుసుకుందాం. ఈరోజుల్లో పెళ్లిళ్లు జరగట్లేదో అని ఒకపక్క మొత్తుకోవటం. తీరా జరిగాక కొంతమంది ప్రబుద్ధులు నిలుపుకోలేకపోవటం. అసలు వివాహంలో క్రతువులు వివాహవేదం చెప్పినట్టుగా ఆచరిస్తే కదా! బంధాలు నిలవాలంటే క్రతువులు సరిగ్గా ఆచరించాలి. ఆచరించకపోతే జరిగేది ఇదే. దీనితోపాటు సర్దుకుపోవడం కూడా నేర్చుకోవాలి. పంతాలకు, పట్టింపులకు పోతే ఎంత వృధప్రయాసలకు లోనవుతారో అర్ధం చేసుకుంటే సగం మంది విడాకులకు స్వస్తి చెప్పచ్చు. పోనీ రెండో పెళ్లి చేసుకున్నారు. మరి స్నాతకం మళ్ళీ చేసుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది? స్నాతకంతోపాటు మిగతా క్రతువులు కూడా ఆచరించవచ్చా? శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.ఇక శుభవార్తకొస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories