Reasons for Marriage Breakups: కాపురాలుకూలడానికి ఫోన్లే కారణమా?

Are Phones responsible for Married Couples Breakup | Reasons for Divorce
x

Reasons for Marriage Breakups: కాపురాలుకూలడానికి ఫోన్లే కారణమా?

Highlights

Reasons for Marriage Breakups: ఇదివరకు వివాహం కోసం జాతక పరిశీలన అంతలా ఉండేది కాదు...

Reasons for Marriage Breakups: ఇదివరకు వివాహం కోసం జాతక పరిశీలన అంతలా ఉండేది కాదు. పెళ్లి చూపులు జరిగాయో లేదో సంశయమే. Technology అసలు ఊసే లేదు. చాల మటుకు ఇంట్లో జరిగిన తగాదాలు, సంఘటనలు ఇంట్లోనే మర్చిపోయేవారు. ఎందుకంటే ఉత్తరం రాసేంత ధైర్యం ఉండేది కాదు, ఫోన్లు అసలే లేవు గనక. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పెద్దలు సర్దిచెప్పేవారు. ఒకరోజు తగాదా మాత్రమే. మరి ఇప్పుడో! ఒక గదిలో నుంచి ఇంకొక గదిలోకి తిరిగే అవసరమే లేదు. ఎక్కడున్నారో తెలుసుకోవటానికి ఒక ఫోన్ కొడితే చాలు.

అలాంటిది ఈ ఫోన్లే కాపురాలు కూలడానికి సగం కారణమవుతున్నాయా? అయితే వివాహం జరిగాక ఎలాంటి పరిణామాలు తల్లితండ్రులు ఎదుర్కోవలసి వస్తోంది. కారకులు ఎవరు? ఇప్పటి యువత ఇదివరకటిలా కాపురం చేసుకోగలుగుతున్నారా? చేసుకునే అవకాశం ఉన్నదా? అయితే ఈ విషయాలు మనం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories