సూర్పణఖలు ఈ కలియుగంలో తయారవుతున్నారా..?
Jyothi Matrimony: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మనం పురాణాలలో కీచకుణ్ణి, రావణాసురుణ్ణి ఇంకా సూర్పణఖని కూడా విన్నాం. కాకపోతే ఈ కలియుగంలో కీచకుల్ని చూస్తున్నాం, రావణాసురుల్ని చూస్తున్నాం. మగ పుంగవులు ఎన్నో అత్యాచారాలు చేసి జైలు పాలు అవడం, హంతకులుగా మారడం ఇవన్నీ ఈ కలియుగంలో పరిపాటి అయ్యింది. కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే సూర్పణఖలు కూడా తయారవుతున్నారు.
రాక్షస ప్రవృత్తి కలిగిన స్త్రీలు ప్రేమ పేరుతో పీటలమీద నుంచి లేచిపోవడం, కట్టుకున్నవాడి గొంతు కోసేయ్యడం, పెళ్లి చేసుకుని మరీ భర్తని వదిలేసి ఆ తరువాత డబ్బు కోసం వేధించడం, కోర్టు మెట్లు ఎక్కడం ఇవన్నీ చూస్తుంటే అసలు మన సమాజం ఎటు పోతోందో అన్న ఆలోచన కలుగుతోంది. నిజంగా కొంతమంది స్త్రీలు అలాంటి వారేనా..? లేక సీరియల్స్ ప్రభావం వల్ల ఇలా తయారవుతున్నారా..? స్త్రీని పుష్పంతో పోలుస్తారే..? అంతే కాదు మన వేదాలలో స్త్రీకి అత్యున్నత స్థానం ఇచ్చారు. ఓర్పు మరియు చిరునవ్వు వారి ఆయుధాలు. అలాంటిది ఒక స్త్రీ ఇంతలా దిగజారటమా..? విడ్డూరంగా లేదూ...? మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా విందాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire