47 more Chinese mobile apps banned: చైనా కు చెందిన మరో 47 యాప్ లను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం

47 more Chinese mobile apps banned: చైనా కు చెందిన మరో 47 యాప్ లను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం
x
Highlights

47 more Chinese mobile apps banned: చైనా కు చెందిన మరో 275 యాప్ ల పై కేంద్రం దృష్టి. జాతీయ భద్రత మరియు వినియోగదారు గోప్యత లలో ఏదైనా ఉల్లంఘనకు...

47 more Chinese mobile apps banned: చైనా కు చెందిన మరో 275 యాప్ ల పై కేంద్రం దృష్టి. జాతీయ భద్రత మరియు వినియోగదారు గోప్యత లలో ఏదైనా ఉల్లంఘనకు పాల్పడ్డాయా ? లేదా అని 275 చైనీస్ యాప్ ల పై పరిశీలన. ఈ జాబితాలో ఇతర యాప్ లతోపాటు PUBG, అలీ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. వినియోగదారు డేటా గోప్యత మరియు జాతీయ భద్రత యొక్క ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే నిషేధించబడతాయని కేంద్రం వెల్లడి. చైనా కు చెందిన మరో 47 యాప్ లను నిషేదిస్తూ కేంద్రం నిర్ణయం. నిషేధించిన 47 యాప్ ల జాబితా త్వరలో విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం.


Show Full Article
Print Article
Next Story
More Stories