వందేళ్ల పార్టీకి వాస్తు దోషం

వందేళ్ల పార్టీకి వాస్తు దోషం
x
Highlights

వందేళ్ల పార్టీకి వాస్తుదోషం పట్టుకున్నట్టుంది. ఒకప్పుడు ఘనంగా చెప్పుకొని, భుజాలు ఎగురేసుకు తిరిగిన నేతలు ఒక్కసారిగా అయోమయంలో పడిపోతున్నారు. ఉమ్మడి...

వందేళ్ల పార్టీకి వాస్తుదోషం పట్టుకున్నట్టుంది. ఒకప్పుడు ఘనంగా చెప్పుకొని, భుజాలు ఎగురేసుకు తిరిగిన నేతలు ఒక్కసారిగా అయోమయంలో పడిపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాతా ఆ పట్టు కోల్పోలేదు. కానీ 2018 ఎన్నికల తర్వాతి నుంచి అధికార పార్టీ ధాటికి క్యాడర్ అతలాకుతలమవుతోంది. దుబ్బాకలో నువ్వా-నేనా అన్నట్టుగా సాగనున్న ఉప ఎన్నికల్లో ఉనికి కోసం పాకులాడే పరిస్థితి దాపురిస్తోంది. ఎన్నికల ప్రచారమైతే చేస్తాం కానీ ఎన్నికలప్పుడు, ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీకి దిక్కెవరంటూ గాంధీభవన్‌ గుబులు పడుతోంది. ఇంతకీ అన్ని కష్టాలను మోస్తున్న కాంగ్రెస్‌ నేతలు, క్యాడర్ ఏమనుకుంటోంది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Show Full Article
Print Article
Next Story
More Stories