ఈ రోజు నేషనల్ రీడ్ ఎ బుక్ డే.

ఈ రోజు నేషనల్ రీడ్ ఎ బుక్ డే.
x
Highlights

మీరు మీ ఆనందం కోసం, జ్ఞానం కోసం పుస్తకాలూ చదివి ఎన్ని రోజులు అవుతుంది? ఒక వేళ చాల రోజులు అయివుంటే మాత్రం. ఈ రోజు సెప్టెంబర్ 6 నేషనల్ రీడ్ ఎ బుక్ డే. కాబట్టి మీరు చాలా కాలం క్రితం ప్రారంభించిన ఆ నవలకి తిరిగి చదవడానికి సరైన సమయం.

రాజు: నా గర్ల్ ఫ్రెండ్కి, నా పుస్తకానికి తేడ ఏమిటో నీకు తెలుసా అని అడిగాడు.

రవి: ఏమిటో నీవే చెప్పరా... అని అన్నాడు.

రాజు: నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతుంటే మనం ఆపలేము, కాని పుస్తకాన్ని మాత్రం ఎప్పుడైనా క్లోజ్ చేయవచ్చు, ప్రశాంతంగా ఉండవచ్చు అని అన్నాడు.

ఈ జోక్ లో వున్న రాజు లాంటి పుస్తకప్రియులు ఎంత మంది వుంటారో తెలియదు..కానీ ఈ రోజు మాత్రం చాల ప్రత్యేకమైనది. ఈ రోజు నేషనల్ రీడ్ ఎ బుక్ డే.

మీరు మీ ఆనందం కోసం, జ్ఞానం కోసం పుస్తకాలూ చదివి ఎన్ని రోజులు అవుతుంది? ఒక వేళ చాల రోజులు అయివుంటే మాత్రం....ఈ రోజు సెప్టెంబర్ 6 నేషనల్ రీడ్ ఎ బుక్ డే. కాబట్టి మీరు చాలా కాలం క్రితం ప్రారంభించిన ఆ నవలకి తిరిగి చదవడానికి సరైన సమయం. అలాగే మీ పుస్తకాన్ని చదవడానికి నాణ్యమైన సమయాన్ని కేటాయించడం తప్పనిసరి అని గుర్తుకు చేసే రోజు ఈ రోజు! పుస్తకాలు కొత్త ప్రపంచాలకు ప్రాణం పోస్తాయి అలాగే అవి మనకు జ్ఞానోదయం చేస్తాయి. సాంకేతికతతో మునిగిపోయిన ప్రపంచంలో, నేషనల్ రీడ్ ఎ బుక్ డే శబ్దాన్ని నిశ్శబ్దం చేయడానికి, మీ మనసుకు నచ్చే పుస్తకం చదవడానికి ఈ రోజు సమయాన్ని కేటాయించండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories