Mancherial: లైవ్‌ మర్డర్‌.. వివాహితను వేధిస్తున్నాడని యువకుడి హత్య..

Young Man Murdered For Harassing Married Woman at Mancherial
x

Mancherial: లైవ్‌ మర్డర్‌.. వివాహితను వేధిస్తున్నాడని యువకుడి హత్య..

Highlights

Mancherial: లైవ్‌ మర్డర్‌.. వివాహితను వేధిస్తున్నాడని యువకుడి హత్య..

Mancherial: మంచిర్యాల జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు జనం చూస్తుండగానే ఓ యువకుడిని దారుణ హత్య చేశారు. నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడికి దిగి.. ఆపై ఓ బండరాయి తీసుకుని మోదారు. ఇద్దరు మహిళలు కూడా ఆ తలపై బండరాయితో దాడి చేసి హత్య చేశారు. ఆ హత్యను లైవ్‌గా వీడియో కూడా తీశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా ఇందారంలో చోటుచేసుకుంది.

హత్యకు గురైన మహేష్‌ అనే వ్యక్తి ఓ వివాహితను వేధిస్తున్నాడన్న కారణంతో.. అతనికి గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా మహేష్‌ తీరు మారలేదు. వివాహితకు అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టడంతో.. అతన్ని అతి కిరాతకంగా చంపారు ఆ వివాహిత కుటుంసభ్యులు. బండరాయితో యువకుడి తలను ఛిద్రం చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న జనం చూస్తూ నిల్చున్నారే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories