Suicide: భరత్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

Woman Commits Suicide by Jumping from Bharat Nagar Metro Station
x

Suicide: భరత్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

Highlights

Suicide: మృతురాలు మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి మారెమ్మగా గుర్తింపు

Suicide: హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది. మృతురాలు మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌కు చెందిన మారెమ్మగా గుర్తించారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories