Revanth Reddy: గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేస్తాం

We will Strengthen  Rural Schools Says Revanth Reddy
x

Revanth Reddy: గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేస్తాం

Highlights

Revanth Reddy: విద్యార్థులకు బ్రేక్ పాస్ట్, ఈవెనింగ్ స్నాక్స్ అందిస్తాం

Revanth Reddy: తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రోత్సహిస్తూనే గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బ్రేక్ పాస్ట్, ఈవెనింగ్ స్నాక్స్ అందిస్తామన్నారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories