Harish Rao: కేంద్రానికి 27 సార్లు లేఖలు రాశాం.. కృష్ణానదిలో 50-50 రేషియో ఇవ్వాలని అడిగాం

We Have Written 27 Times To The Center About Krishna River Water Says Harish Rao
x

Harish Rao: కేంద్రానికి 27 సార్లు లేఖలు రాశాం.. కృష్ణానదిలో 50-50 రేషియో ఇవ్వాలని అడిగాం

Highlights

Harish Rao: బురద చల్లాలనుకుంటే చల్లించుకోడానికి రెడీగా లేం

Harish Rao: నీటి వాటాల చర్చపై అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య డైలాగ్ వార్ నడిచింది. కృష్ణానదిలో 50-50 రేషియో ఇవ్వాలని కేంద్రానికి 27 సార్లు లేఖలు రాశామని హరీష్ రావు చెప్పగా.. పదేళ్ల పాటు కాలం గడిపి గతేడాది మాత్రమే ఫిఫ్టీ ఫిఫ్టీ గురించి మాట్లాడారన్నారు మంత్రి ఉత్తమ్‌. దీంతో బురద చల్లాలనుకుంటే చల్లించుకోడానికి రెడీగా లేమని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories