Ronald Rose: ఏర్పాట్లు పూర్తి.. రేపు సాయంత్రం వరకూ ప్రచారానికి అవకాశం

We Have Completed The Arrangements For The Assembly Elections In Telangana Says Ronald Rose
x

Ronald Rose: ఏర్పాట్లు పూర్తి.. రేపు సాయంత్రం వరకూ ప్రచారానికి అవకాశం

Highlights

Ronald Rose: హైదరాబాద్‌ 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు

Ronald Rose: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపిన ఆయన..రేపు సాయంత్రం వరకూ అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. 20వేల మంది సిబ్బందిని పోలింగ్ కోసం వినియోగిస్తున్నామని, 77వేల 522మంది కొత్త ఓటర్లున్నారని రోనాల్డ్‌ రోజ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories