Taliperu Project: భద్రాద్రిలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద

Water Inflow to Taliperu Project in Bhadradri Kothagudem District
x

భద్రాద్రిలో తాలిపేరు ప్రాజెక్టుకు పెరుగు తున్న వరద ప్రవాహం (ఫైల్ ఇమేజ్)

Highlights

Taliperu Project: 5 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల

Taliperu Project: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద తాకిడి పెరిగింది. దీంతో ప్రాజెక్ట్ 5 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 5వేల718 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories