వైఎస్‌ షర్మిల ప్రధాన అనుచరుడికి బెదిరింపు కాల్..ఆ నేత వర్గం పనే అని ఆరోపణ

Warning Messages to Konda Raghava Reddy from Revanth Reddy sainyam
x

వైఎస్‌ షర్మిల ప్రధాన అనుచరుడికి బెదిరింపు కాల్..ఆ నేత వర్గం పనే అని ఆరోపణ

Highlights

వైఎస్‌ షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డికి బెదిరింపు కాల్‌ కలకలం రేపుతోంది. నిన్న రేవంత్‌కు కౌంటర్‌ ఇచ్చారు కొండా రాఘవరెడ్డి. ఈ నేపథ్యంలో...

వైఎస్‌ షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డికి బెదిరింపు కాల్‌ కలకలం రేపుతోంది. నిన్న రేవంత్‌కు కౌంటర్‌ ఇచ్చారు కొండా రాఘవరెడ్డి. ఈ నేపథ్యంలో రేవంత్‌ సైన్యం పేరుతో ఫోన్‌ కాల్స్, వాట్సాప్‌ మెసేజెస్‌లు వస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌ అన్నకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే భౌతికదాడులకు దిగుతామంటూ హెచ్చరిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో రాఘవరెడ్డి ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories