Vijayashanti: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

Vijayashanti Joined Congress With The Presence Of Mallikarjun Kharge
x

Vijayashanti: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

Highlights

Vijayashanti: కొంత కాలంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి

Vijayashanti: ఎన్నికల సమయంలో బీజేపీ భారీషాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన ముఖ్య నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయిన తర్వాత పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. అయితే.. గత కొంత కాలంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి.. ఆ పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories