Bhuvanagiri: మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి బతికించిన వలిగొండ ఎస్సై..

Valigonda Si Did Cpr He Saved A Womans Life
x

Bhuvanagiri: మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి బతికించిన వలిగొండ ఎస్సై..

Highlights

Bhuvanagiri: సకాలంలో సీపీఆర్ అందడంతో మహిళ బతికిందని తెలిపిన వైద్యులు

Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో ఓ ఎస్సై సమయస్ఫూర్తి మహిళ ప్రాణాలను కాపాడింది.. బస్ స్టాపులో వెంకటమ్మ అనే మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భర్త కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ఎస్సై మహేందర్ లాల్ సకాలంలో మహిళకు సీపీఆర్ చేయడంతో ..తిరిగి స్పృహలోకి వచ్చింది. వెంటనే వెంకటమ్మను ఎస్సై తన వాహనంలో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటమ్మకు ప్రాణాపాయం తప్పిందని, సకాలంలో సీపీఆర్ అందడంతో ఆమె బతికిందని వైద్యులు తెలిపారు. ఎస్సై సమయస్ఫూర్తితో మహిళ ప్రాణాలు రక్షించారని స్థానికులు ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories