V Hanumantha Rao: సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నారు ఇచ్చారు

V Hanumantha Rao Says About Sonia Gandhi
x

V Hanumantha Rao: సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నారు ఇచ్చారు

Highlights

V Hanumantha Rao: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన

V Hanumantha Rao: సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నారు ఇచ్చారు. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తామన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన చేయాలన్నారు హనుమంతరావు.

Show Full Article
Print Article
Next Story
More Stories