Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులు

Uppal Stadium Is Crowded With Cricket Fans
x

Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులు

Highlights

Uppal Stadium: స్టేడియం వద్ద 1500 పోలీసులతో భద్రత

Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో హైదరాబాద్‌, రాజస్థాన్‌ మధ్య ఐపీఎల్ పోరు జరగనుంది. ఈ మేరకు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. సుమారు 1500 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మ్యాచ్‌ సందర్భంగా మెట్రో సర్వీసుల సంఖ్యను కూడా పెంచారు. అలాగే నగరం నలువైపుల నుంచి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories