Nalgonda: బైకును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు

Two Died After Private Bus Collided With Bike At Miryalaguda
x

Nalgonda: బైకును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు

Highlights

Nalgonda: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు

Nalgonda: నల్గొండ జల్లా వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు టైర్‌ పగిలి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని. పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సుల్లో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలు కావడంతో అధికారులు ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories