TS RTC - Charges Hike: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ చార్జీలు

TSRTC Officials have made Proposal to the Telangana Government to Increase the Charges | Telangana News
x

తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ చార్జీలు (ఫోటో-ది హన్స్ ఇండియా )

Highlights

TS RTC - Charges Hike: చార్జీలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు చేశారు

TS RTC - Charges Hike: త్వరలో తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. చార్జీల పెంపునకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు అధికారులు. అధికారుల అభ్యర్థనతో వారంలోగా పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు పెరగనున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న నష్టాలను ఆర్టీసీ భరించే స్థాయిలో లేదున్నారు ఆర్టీసీ అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories