TSRTC: దసరా సందర్భంగా తెలంగాణలో ప్రత్యేక బస్సులు

TSRTC Arranged Special Buses For Dussehra
x

TSRTC: దసరా సందర్భంగా తెలంగాణలో ప్రత్యేక బస్సులు

Highlights

TSRTC: ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణాలు సురక్షితం

TSRTC: దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది TSRTC. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు TSRTC ఎండీ సజ్జనార్. 5 వేల ఐదు వందల బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో కంటే 20 శాతం బస్సులు అదనంగా పెంచినట్లు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సేఫ్ అంటోన్న TSRTC ఎండీ సజ్జనార్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories