Cyber Crime: TSPSC వెబ్‌సైట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

TSPSC Website Hacked by Cyber Criminals
x

Cyber Crime: TSPSC వెబ్‌సైట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు 

Highlights

Cyber Crime: రెండు నియామక పరీక్షలను వాయిదా వేసిన TSPSC

Cyber Crime: TSPSC వెబ్‌సైట్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. రెండు నియామక పరీక్షలను TSPSC వాయిదా వేసింది. ఇవాళ జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ పరీక్ష వాయిదా పడగా.. ఈ నెల 15,16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్ష కూడా వాయిదా వేశారు. ఇక వెబ్‌సైట్ హ్యాక్‌పై అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories