TRS Twitter War: మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ట్విట్టర్ వార్

TRS Twitter War Against MP Modi | TS News Today
x

మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ట్విట్టర్ వార్

Highlights

TRS Twitter War: తెలంగాణకు మోడీ శత్రువు అని హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్వీట్లు

TRS Twitter War: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్‌ ట్విట్టర్ వార్‌ ప్రారంభించింది. గంటలో ఏకంగా 25వేలకుపైగా ట్వీట్లు చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణకు మోడీ శత్రువు అని హ్యాస్‌ ట్యాగ్ తో ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ట్విట్టర్ ట్రెండింగ్ లో జాతీయ స్థాయిలో నెంబర్ 1గా నిలిచాయి ఈ ట్వీట్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories