టీఆర్ఎస్‌ గ్రేటర్ ప్రచార షెడ్యూల్ విడుదల

టీఆర్ఎస్‌ గ్రేటర్ ప్రచార షెడ్యూల్ విడుదల
x
Highlights

గ్రేటర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను టీఆరెస్ ఖరారు చేసింది. ఈనెల 22 నుంచి ఐటీ మంత్రి కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొంటారని పార్టీ ప్రచార కమిటీ ప్రకటించింది....

గ్రేటర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను టీఆరెస్ ఖరారు చేసింది. ఈనెల 22 నుంచి ఐటీ మంత్రి కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొంటారని పార్టీ ప్రచార కమిటీ ప్రకటించింది. 2016 జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా కేటీఆర్ రోడ్ షోలతో మంచి ఫలితాలు వచ్చినందున ఈసారి కూడా కేటీఆర్ షోలకే పార్టీ ప్రాధాన్యత నిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుంచి ఈ రోడ్ షో ప్రారంభించి రోజుకు నాలుగు లేదా ఐదు చోట్ల నిర్వహించాలని టీఆరెస్ పార్టీ ఆలోచిస్తోంది. ఎన్నికల ప్రచారం చివర్లో 28న ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరగ సభ పెట్టాలని కూడా టీఆరెస్ ఆలోచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories