Telangana: తెలంగాణలో పలువురు IAS‌, IPS అధికారుల బదిలీలు

Transfer Of Many IAS And IPS Officers In Telangana
x

Telangana: తెలంగాణలో పలువురు IAS‌, IPS అధికారుల బదిలీలు

Highlights

Telangana: అధికారులకు కేటాయించని శాఖలు

Telangana: తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో IAS‌, IPS అధికారులను భారీగా బదిలీ చేసింది. పలువురు సీనియర్‌ IAS అధికారులను ఏ శాఖకు పంపుతారన్నదానిపై సచివాలయంలో జోరుగా చర్చలు నడుస్తుంది. సీనియర్‌ IAS అధికారులు అరవింద్‌కుమార్‌, స్మితా సబర్వాల్‌, జయేష్‌ రంజన్‌, సందీప్‌ కుమార్‌ సుల్తానియా, నవీన్‌ మిట్టల్, దానకిషోర్‌, రఘునందన్‌రావులకు ప్రభుత్వం ఏ శాఖలు కేటాయించలేదు..గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఈ అధికారులకు శాఖలు కేటాయించకపోవడంపై ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories