ఈ నెల 31తో ముగుస్తున్న ట్రాఫిక్ చలాన్స్ గడువు .. ఇప్పటివరకు రూ.700 కోట్లు వసూలు...

Traffic Challans Discount Ending on March 31st, 2022 | Traffic Challans Latest News
x

ఈ నెల 31తో ముగుస్తున్న ట్రాఫిక్ చలాన్స్ గడువు .. ఇప్పటివరకు రూ.700 కోట్లు వసూలు...

Highlights

Traffic Challans: చలాన్స్ రాయితీ గడువు పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు...

Traffic Challans: ట్రాఫిక్ చలాన్స్ రాయితీపై స్పెషల్ డ్రైవ్‌కు మంచి స్పందన లభిస్తుంది. ప్రభుత్వం కల్పించిన రాయితీని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. ఈనెల 31తో చలాన్స్ గడువు ముగుస్తున్నందున పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 50శాతం కేసులు క్లియర్ అయ్యాయని..వాటితో 700 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories