Payal Shankar: మేము సైతం జిల్లాలకు ఏం కేటాయించారని హోర్డింగులు పెట్టాలా?

There is No Difference Between BRS and Congress Budgets Says Payal Shankar
x

Payal Shankar: మేము సైతం జిల్లాలకు ఏం కేటాయించారని హోర్డింగులు పెట్టాలా?

Highlights

Payal Shankar: ప్రభుత్వ నిధులతో గాడిద గుడ్డు హోర్డింగులు పెట్టడం మంచి సంప్రదాయం కాదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు.

Payal Shankar: ప్రభుత్వ నిధులతో గాడిద గుడ్డు హోర్డింగులు పెట్టడం మంచి సంప్రదాయం కాదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. తాము సైతం జిల్లాలకు ఎలాంటి నిధులు రాలేదని అలాగే చేయాలా అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరే రేవంత్ రెడ్డి సర్కార్ సైతం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు అయిపోయాయి కనుక... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిని ఒకరు సహకరించుకోవాలని సూచించారు.

గ్రామపంచాయతీలు నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయింలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసన సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories