Moranchapalli: మోరంచపల్లిలో వరద మిగిల్చిన విషాదం..

The Tragedy Left By The Flood In Moranchapalli
x

Moranchapalli: మోరంచపల్లిలో వరద మిగిల్చిన విషాదం..  

Highlights

Moranchapalli: కుటుంబసభ్యుల కోల్పోయి విలపిస్తున్న గ్రామస్థులు

Moranchapalli: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామాన్ని చూసి ప్రతి ఒక్కరు కన్నీరు పెడుతున్నారు. గ్రామాన్ని ముంచెత్తిన వరద కన్నీటిని మిగిల్చిందని వాపోతున్నారు. చూస్తుండగానే తన తల్లి పడుకున్న మంచంతో సహా వరదలో కొట్టుకుపోయిందని.. ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటోంది. తన ఇల్లు కూడా నేలమట్టం అయిందని చెబుతోంది. ఇలా గ్రామంలో ఎవరి కదిలించినా కన్నీటి గాధలే వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories