Group-1: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

The High Court Refused to Grant a Stay on the Group 1 Prelims Exam
x

Group-1: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

Highlights

Group-1: జూన్ 11న జరిగే పరీక్ష వాయిదాకు 36 మంది అభ్యర్థుల పిటిషన్

Group-1: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జూన్ 11న జరగాల్సిన పరీక్షను వాయిదా వేయాలంటూ.. 36 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. విచారణ చేపట్టిన ధర్మాసనం.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై స్టేకు నిరాకరించింది. వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శి, సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది టీఎస్‌ హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories