Telangana DSC Results 2024: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

Telangana DSC Results 2024: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల
x

DSC 2024 Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

Highlights

Telangana DSC Results 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు రానే వచ్చాయి.

Telangana DSC Results 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు రానే వచ్చాయి.. డీఎస్సీ 2024 ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్​ రెడ్డి తెలంగాణ డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/ లో చేక్ చేసుకోండి.

ఫలితాల కోసం డైరెక్ట్ లింక్..

Show Full Article
Print Article
Next Story
More Stories