TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తాజాగా పదిమందిని అరెస్ట్.. ఇప్పటికే 74 మందిని అరెస్టు చేసిన సిట్ అధికారులు

Ten Persons Arrested In TSPSC Question Papers Leakage Case
x

TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తాజాగా పదిమందిని అరెస్ట్.. ఇప్పటికే 74 మందిని అరెస్టు చేసిన సిట్ అధికారులు

Highlights

TSPSC: లీకేజీలో పాలుపంచుకున్న వారందరినీ వేర్వేరు సందర్భాల్లో అరెస్టు

TSPSC: TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తాజాగా పదిమందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 74 మందిని అరెస్టు చేసిన సిట్ అధికారులు ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాన్ని ఆరా తీసిన సిట్, నిందితుల్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలుపంచుకున్న వారందరినీ వేర్వేరు సందర్భాల్లో అరెస్టు చేశారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories