KTR: ఖర్చులు భరిస్తాం.. మా విద్యార్థులను క్షేమంగా తీసుకురండి...

Telangana Minister KTR Tweets to Union Minister Jaishankar
x

 విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్

Highlights

KTR: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు

KTR: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థుల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ట్వీట్ చేశారు. తెలంగాణ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. విద్యార్థుల కోసం కేంద్రం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన ఖర్చులను భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories