TS High Court: తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌-1 రద్దుపై విచారణ.. TSPSCపై తీవ్ర ఆగ్రహం

Telangana High Court Hearing On Cancellation Of Group-1
x

TS High Court: గ్రూప్ -1 పరీక్ష రద్దుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్.. హైకోర్టులో విచారణ

Highlights

TS High Court: యువత జీవితాలతో ఆడుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం

TS High Court: తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌-1 రద్దుపై విచారణ జరిగింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది TSPSC. ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ TSPSCపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూల్స్ మీరే ఉల్లంఘిస్తే ఎలా అని... యువత జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories