Erra Gangireddy: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court Canceled Erra Gangireddy Bail Petition
x

Erra Gangireddy: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు

Highlights

Erra Gangireddy: మే 5 లోగా సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశం

Erra Gangireddy: వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. మే 5 లోగా సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా లొంగిపోకపోతే అరెస్ట్ చేయొచ్చని తెలిపింది. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ-1గా ఉన్నాడు. 90 రోజుల్లో సిట్ చార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో డీపాల్ట్ బెయిల్ పొందాడు. తాజాగా సీబీఐ విచారణ వేగవంతం చేయడం..హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.

Show Full Article
Print Article
Next Story
More Stories