Bhatti Vikramarka: ఫార్ములా ఈ-రేస్‌ వల్ల ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు చేయాలా?

Telangana Govt to proceed legally to recover the amounts paid to Formula E Organisers, says Bhatti Vikramarka
x

Bhatti Vikramarka: ఫార్ములా ఈ-రేస్‌ వల్ల ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు చేయాలా?

Highlights

Bhatti Vikramarka: ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు

Bhatti Vikramarka: గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేస్‌ రద్దుతో రాష్ట్రానికి నష్టం జరిగిందని వస్తున్న విమర్శలపై స్పందించారు. రేస్‌ టికెట్లు అమ్ముకుని ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ కంపెనీ లబ్ధిపొందిందన్నారు. బిజినెన్స్‌ రూల్స్‌ ప్రకారం రేస్‌కు అనుమతి లేదన్నారు. ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు.. దీని కోసం ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు చేయాలా అని ఆయన ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories