శాఖలవారీగా బడ్జెట్‌ సన్నాహక సమావేశాలకు టీసర్కార్‌ సిద్ధం

శాఖలవారీగా బడ్జెట్‌ సన్నాహక సమావేశాలకు టీసర్కార్‌ సిద్ధం
x

శాఖలవారీగా బడ్జెట్‌ సన్నాహక సమావేశాలకు టీసర్కార్‌ సిద్ధం

Highlights

Telangana Budget: శాఖలవారీగా బడ్జెట్‌ సన్నాహక సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Telangana Budget: శాఖలవారీగా బడ్జెట్‌ సన్నాహక సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ఈ నెల 18న వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు.

21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్‌పీఆర్‌, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్యారోగ్యశాఖ, ఈ నెల 22న ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖపై చర్చించనున్నారు. ఇక ఈ నెల 26న నీటిపారుదల, పౌరసరఫరాలు, అటవీ, దేవాదాయశాఖ, 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటకశాఖల ప్రతిపాదనలపై సమీక్షించనున్నారు. ఈ నెల 28 నుంచి జులై 1 వరకు సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న శాఖలపై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories