బాసర స్టూడెంట్స్‌ పోరుబాట ఎఫెక్ట్‌.. తెలంగాణలోని 15 యూనివర్సిటీల్లో కేంద్రీకృత నియామకాలు..

Telangana Govt Constitutes Common Recruitment Board for Universities
x

బాసర స్టూడెంట్స్‌ పోరుబాట ఎఫెక్ట్‌.. తెలంగాణలోని 15 యూనివర్సిటీల్లో కేంద్రీకృత నియామకాలు..

Highlights

Telangana Universities: తెలంగాణలోని 15 యూనివర్సిటీల్లో కేంద్రీకృత నియామకాలకు కామన్‌ బోర్డు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Telangana Universities: తెలంగాణలోని 15 యూనివర్సిటీల్లో కేంద్రీకృత నియామకాలకు కామన్‌ బోర్డు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కామన్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను నియమించింది. ఆర్థికశాఖ, విద్యాశాఖ అధికారులను సభ్యులుగా చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కామన్‌ బోర్డు ఏర్పాటుతో ప్రొఫెసర్ల నియామకం, సౌకర్యాలు సమకూరనున్నాయి. ఈ మేర‌కు నియామ‌క బోర్డు ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం జీవో 16ను జారీ చేసింది. ఇక వైస్‌ ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌ అధికారాలపై సందిగ్ధత నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories