Governor Tamilisai: ముంబై నుంచే గవర్నర్‌ 'ఎక్స్' ఖాతా హ్యాక్‌

Telangana governor Tamilisai X account Hacked using Mumbai Boutiques WiFi
x

Governor Tamilisai: ముంబై నుంచే గవర్నర్‌ 'ఎక్స్' ఖాతా హ్యాక్‌

Highlights

Governor Tamilisai: ముంబైలోని ఓ బొటిక్‌ వైఫై నెట్‌వర్క్‌ నుంచి.. గవర్నర్‌ 'ఎక్స్' ఖాతా హ్యాక్‌కు గురైనట్లు గుర్తింపు

Governor Tamilisai: గవర్నర్‌ తమిళిసై ఎక్స్‌ ఖాతా హ్యాక్‌ విచారణ వేగవంతమయ్యింది. ముంబై నుంచే గవర్నర్‌ తమిళిసై ఎక్స్‌ ఖాతా హ్యాక్‌ అయినట్లు నిర్ధారించారు. అక్కడ ఓ బొటెక్‌ వైఫై నెట్‌వర్క్‌‌ను దుండగుడు వినియోగించాడు. సాంకేతిక ఆధారాల ద్వారా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు తెలియకపోవడంతో... దర్యాప్తు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బొటిక్ షాప్ మూసివేసి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories