Telangana Exitpolls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. ఈసారి అధికారం ఎవరిదంటే?
Telangana Exitpolls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. ఈసారి అధికారం ఎవరిదంటే?
AARAA Survey Results 2023: ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. దాదాపు చాలా సర్వేలు కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని అంచనా వేశాయి. ఆరా సర్వే సంస్థ బీఆర్ఎస్‌కు 41-49 స్థానాలు ,కాంగ్రెస్‌కు 58-67 సీట్లు, బీజేపీకి 5-7, ఎంఐఎంతో పాటు ఇతరులకు కలిసి 7-5 స్థానాల్లో విజయం సాధిస్తాయని తెలిపింది.
తెలంగాణ ఎగ్జిట్ పోల్స్-2023
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కాంగ్రెస్‌కు 56, బీఆర్ఎస్ 48, బీజేపీ 10, ఇతరులు 5 సీట్లను గెలుచుకోబోతున్నారని వెల్లడించింది.
CNN న్యూస్ 18 : BRS 48, CONG 56, BJP 10, MIM 05
ఆత్మసాక్షి: BRS 58-63, CONG 48-51, BJP 07-08, MIM 06-07, OTH 02
రాజనీతి: BRS 45+5, CONG 56+5, BJP 10+2, OTH 01
థర్డ్ విజన్: BRS 61-68, CONG 34-40, BJP 03-05, MIM 05-08
సీ-ప్యాక్ : BRS 45, CONG 65, BJP 04, BSP 02, MIM 05, OTH 02
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire